📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును
వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
📌సామెతలు 1:33
---------------------------------------------------
📖 English Bible Verse
👉whoever gives ear to me will take his rest safely,
living in peace without fear of evil.
📌Proverbs 1:33
you can download the image by clicking on the download Button
