Page 1: Daily Promise Cards (అనుదిన వాగ్దానాలు)
Title: Daily Promise Cards: Telugu & English Bible Verses HD
"ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో ప్రారంభించడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. మీ ఆత్మీయ ప్రయాణంలో ప్రతిరోజూ మీకు తోడుగా ఉండేందుకు, మేము అత్యంత భక్తిపూర్వకమైన Daily Promise Cards in Telugu & English రూపొందించాము. ఈ వాగ్దానాలు మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి."
🙏 Share this Bible verse images with your family & friends
💬 Comment your favorite Bible verse below
🙏God Bless You🙏





























