📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము.
ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము.
📌రోమా. 5:11
---------------------------------------------------
📖 English Bible Verse
👉we have joy in God through our Lord Jesus Christ,
through whom we are now at peace with God.
📌Romans 5:11
you can download the image by clicking on the download Button
