📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉 దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు
ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
📌రోమా. 5:8
---------------------------------------------------
📖 English Bible Verse
👉God has made clear his love to us, in that,
when we were still sinners, Christ gave his life for us.
📌Romans 5:8
