📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి యున్నారు
ఇది మీవలన కలిగినది కాదు. దేవుని వరమే.
📌ఎఫెసీ. 2:8
---------------------------------------------------
📖 English Bible Verse
👉Because by grace you have salvation through faith
and that not of yourselves: it is given by God
📌Ephesians 2:8
