📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉 నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి
యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
📌కీర్తనలు 32:11
---------------------------------------------------
📖 English Bible Verse
👉Be glad in the Lord with joy, you upright men
give cries of joy, all you whose hearts are true.
📌Psalms 32:11
you can download the image by clicking on the download Button
