📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి,
ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము
📌1 ధెస్సలోనీ. 5:18
---------------------------------------------------
📖 English Bible Verse
👉In everything give praise:
for this is the purpose of God in Christ Jesus for you.
📌1 Thessalonians 5:18
you can download the image by clicking on the download Button
