📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని
ఉగ్రత పాలగుటకు నియమింప లేదు.
📌1 ధెస్సలోనీ. 5:9
---------------------------------------------------
📖 English Bible Verse
👉For God's purpose for us is not wrath,
but salvation through our Lord Jesus Christ
📌1 Thessalonians 5:9
you can download the image by clicking on the download Button
