📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు
ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
📌కీర్తనలు 146:6
---------------------------------------------------
📖 English Bible Verse
👉Who made heaven and earth, the sea, and all things in them;
who keeps faith for ever
📌Psalms 146:6
you can download the image by clicking on the download Button
