📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి
ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును
సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.
📌ఆమోసు 5:14
---------------------------------------------------
📖 English Bible Verse
👉Go after good and not evil, so that life may be yours
and so the Lord, the God of armies, will be with you, as you say.
📌Amos 5:14
you can download the image by clicking on the download Button
