📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉నేను నీకు ముందుగా పోవుచు
మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను
📌యెషయా 45:2
---------------------------------------------------
📖 English Bible Verse
👉I will go before you,
and make the rough places level
📌Isaiah 45:2
you can download the image by clicking on the download Button
