📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉మీరు, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి,
నూతన మగుటవలన రూపాంతరము పొందుడి
📌రోమా. 12:2
---------------------------------------------------
📖 English Bible Verse
👉let not your behaviour be like that of this world,
but be changed and made new in mind, so that by experience you may have knowledge of the good and pleasing and complete purpose of God.
📌Romans 12:2
you can download the image by clicking on the download Button
