📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక
శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.
📌హెబ్రీ. 2:18
---------------------------------------------------
📖 English Bible Verse
👉For having been put to the test himself,
he is able to give help to others when they are tested.
📌Hebrews 2:18
