📖 దేవుని వాక్కు (Telugu Verse)
👉నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి,
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్ఢమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు
📌మత్తయి 5:11
---------------------------------------------------
📖 English Bible Verse
👉Happy are you when men give you a bad name, and are cruel to you,
and say all evil things against you falsely, because of me.
📌Matthew 5:11
you can download the image by clicking on the download Button
